AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nabha Natesh: ఆ యంగ్ హీరోతో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేయనున్న ఇస్మార్ట్ బ్యూటీ..

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన నాభ నటేష్ కు గుర్తింపు తెచ్చింది మాత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమానే. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో నభా నటేష్ తన నటనతో అందంతో ఆకట్టుకుంది.   

Rajeev Rayala
|

Updated on: Jul 02, 2024 | 1:03 PM

Share
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన నాభ నటేష్ కు గుర్తింపు తెచ్చింది మాత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమానే. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో నభా నటేష్ తన నటనతో అందంతో ఆకట్టుకుంది.   

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన నాభ నటేష్ కు గుర్తింపు తెచ్చింది మాత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమానే. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో నభా నటేష్ తన నటనతో అందంతో ఆకట్టుకుంది.   

1 / 5
తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంది నభా నటేష్. ఈ సినిమా తర్వాత మళ్లీ మాములే.. హిట్ అందుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మాస్ రాజా రవితేజతో కూడా నటించింది ఈ చిన్నది. 

2 / 5
ఇక చివరిగా బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత నభా నటేష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంది ఈ అమ్మడు. 

3 / 5
రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పూర్తిగా కోలుకున్న ఈ చిన్నది వరుస సినిమాలను లైనప్ చేస్తుంది. రీసెంట్ గా నిఖిల్ హీరోగా చేస్తున్న స్వయంభు సినిమాలో చేస్తుంది. అలాగే డార్లింగ్ అనే సినిమాలోనూ నటిస్తుంది. 

4 / 5
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది ఓ ఐటెం సాంగ్ కు రెడీ అయ్యిందని తెలుస్తోంది. ఓ యంగ్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ లో నభా నటేష్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో ఈబ్యూటీ స్పెషల్ సాంగ్ చేస్తుందట. 

5 / 5
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!

తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు

ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే

లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా

ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా

ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!