Rajamouli: వండర్స్ క్రియేట్ చేస్తున్న కుర్ర దర్శకులు.. జక్కన్న అప్‌డేట్ అవ్వాలి అంటున్న ఆడియన్స్
టాలీవుడ్ సినిమా స్టాండర్డ్స్ రోజు రోజు పెరిగిపోతున్నాయి. గతంలో గ్రాఫికల్ వండర్స్ అంటే మగధీర, ఈగ ఆ తరువాత బాహుబలి లాంటి సినిమాల గురించే మాట్లాడేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కుర్ర దర్శకులు టెక్నాలజీతో వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో జక్కన్న కూడా అప్‌డేట్ అవ్వాలంటున్నారు ఆడియన్స్. తెలుగు సినిమా ఇమేజ్‌నే కాదు ఇండియన్ సినిమా స్థాయినే మార్చేసిన దర్శకుడు రాజమౌళి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
