చాలా రోజుల తర్వాత బిజీ అయిన ఆ ఇద్దరు భామలు
ఏంటమ్మా గ్యాప్ ఇచ్చావ్..! ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు ఎదురవుతున్న ప్రశ్న ఇది. ఇవ్వలా వచ్చింది.. వాళ్లు చెప్తున్న సమాధానం ఇది. మరి గ్యాప్ ఇచ్చిన హీరోయిన్లెవరు..? అసలెందుకు గ్యాప్ ఇచ్చారు..? మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఏ సినిమాలతో రీ ఎంట్రీ ఇస్తున్నారు..? ఇవన్నీ ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.. కొందరు హీరోయిన్లకు అందం ఉంటుంది కానీ అదృష్టం మాత్రం ఉండదు. అందుకే ఎన్ని సినిమాలు చేసినా.. మీడియం రేంజ్‌లోనే ఆగిపోతుంటారు పాపం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
