అయినా మన పిచ్చి గానీ.. పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీకి ఆయన సినిమాలు చెప్పిన తేదీకి ఎక్కడ విడుదలవుతాయి..? ఓజి కూడా ఏదో డేట్ ఇచ్చారంతే.. చెప్పిన టైంకు వస్తుందో లేదో ఎవరికి తెలుసు..? బయటకు చెప్పట్లేదు కానీ ఫ్యాన్స్ ఇన్నర్ ఫీలింగ్ మాత్రం ఇదే. కానీ దీనిపై క్లారిటీ వచ్చింది. ఓజిపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు నిర్మాత. మరి ఆయన ఏం చెప్పాడు.. దానిపై ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి..?