- Telugu News Photo Gallery Cinema photos MUsic director devi sri prasad and Allu arjun create hype of pushpa 2 the rule movie in 2024 Telugu Heroes photos
Allu Arjun – Pushpa 2: ట్రెండింగ్‌లోకి వచ్చిన పుష్ప రూలింగ్.. సందర్భమేంటో తెలుసా.?
ఆగస్టు 15 క్యాలండర్‌లో మార్క్ చేసుకోండి. పుష్పగాడి రూలింగ్ ఎలా ఉంటుందో హాయిగా చూద్దురుగానీ అని అంటున్నారు కెప్టెన్ సుకుమార్. ఫస్ట్ పార్టుతో పోలిస్తే, సెకండ్ పార్టు పదింతలు బెస్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులోనూ జాతర ఎపిసోడ్ గురించి వినిపిస్తున్న మాటలు అల్లు ఆర్మీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. పుష్ప సినిమాలో మీనింగ్‌ఫుల్ యాక్షన్‌కీ, కడుపుబ్బా నవ్వించే సీన్స్ కీ, ఇంటెన్సిటీతో సాగే ఎపిసోడ్స్ కీ, పర్ఫెక్ట్ రొమాంటిక్ షాట్స్ కీ కొదవేలేదు.
Updated on: Jan 22, 2024 | 2:09 PM

ఆగస్టు 15 క్యాలండర్‌లో మార్క్ చేసుకోండి. పుష్పగాడి రూలింగ్ ఎలా ఉంటుందో హాయిగా చూద్దురుగానీ అని అంటున్నారు కెప్టెన్ సుకుమార్. ఫస్ట్ పార్టుతో పోలిస్తే, సెకండ్ పార్టు పదింతలు బెస్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

అందులోనూ జాతర ఎపిసోడ్ గురించి వినిపిస్తున్న మాటలు అల్లు ఆర్మీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. పుష్ప సినిమాలో మీనింగ్‌ఫుల్ యాక్షన్‌కీ, కడుపుబ్బా నవ్వించే సీన్స్ కీ, ఇంటెన్సిటీతో సాగే ఎపిసోడ్స్ కీ, పర్ఫెక్ట్ రొమాంటిక్ షాట్స్ కీ కొదవేలేదు.

అన్నీ సమపాళ్లలో కుదిరాయి కాబట్టే పుష్ప సినిమా గురించి ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఎప్పుడెప్పుడు వస్తుందా? పండగ చేసేద్దామా అని వెయిట్ చేస్తున్నారు జనాలు.

రీసెంట్‌గా తెరకెక్కించిన జాతర ఎపిసోడ్ గురించి, ఆ మధ్య అల్లు అర్జున్ చెప్పి నప్పటి నుంచీ హైప్ విపరీతంగా క్రియేట్ అయింది. సెకండ్ పార్ట్ లో ఈ ఎపిసోడ్ సిల్వర్ స్క్రీన్స్ మీద రచ్చ చేస్తుందంటున్నారు యూనిట్ మెంబర్స్.

ఫస్ట్ పార్టును తలదన్నేలా తెరకెక్కించడానికి అన్ని విధాలా శాయశక్తులా కృషి చేస్తున్నారు సుకుమాస్టర్. దేవిశ్రీ ప్రసాద్ కూడా ఫస్ట్ పార్టుని మించేలా మ్యూజికల్ మ్యాజిక్ చేయడానికి నేను రెడీ అంటూ రాక్ చేస్తున్నారు.

స్పెషల్‌గా 'ఇదీ... రీజన్' అంటూ ఏమీ లేకపోయినా, సోషల్ మీడియాలో పుష్ప సడన్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చేయడానికి ఇవన్నీ కారణాలే అంటున్నారు క్రిటిక్స్.




