Rashmika Mandanna – Spirit: సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ సినిమాపై రష్మిక హింట్.! ఆయన ఆలోచన వేరు..

యానిమల్‌ సినిమాకు వచ్చిన కలెక్షన్లు, హైప్‌ చూసిన తర్వాత అందరికీ స్పిరిట్‌ మీద హోప్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభాస్‌ ఇన్నాళ్ల కెరీర్‌లో చేసిన కేరక్టర్‌ వేరు.. ఇప్పుడు సందీప్‌ రెడ్డి వంగా పెరామీటర్స్ లో కనిపించడం వేరు అని మాట్లాడుకుంటున్నారు. వీటన్నిటికీ తోడు సందీప్‌ రెడ్డి వంగాకు ఇటీవల రష్మిక ఇచ్చిన హైప్‌ మామూలుది కాదు.. అదేంటంటారా? చూసేద్దాం రండి.. యానిమల్‌ సినిమా సక్సెస్‌ పార్టీ కూడా కంప్లీట్‌ అయ్యాక , నార్త్ వాళ్లతో మాట్లడారు రష్మిక మందన్న.

| Edited By: Anil kumar poka

Updated on: Jan 22, 2024 | 2:09 PM

యానిమల్‌ సినిమాకు వచ్చిన కలెక్షన్లు, హైప్‌ చూసిన తర్వాత అందరికీ స్పిరిట్‌ మీద హోప్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభాస్‌ ఇన్నాళ్ల కెరీర్‌లో చేసిన కేరక్టర్‌ వేరు... ఇప్పుడు సందీప్‌ రెడ్డి వంగా పెరామీటర్స్ లో  కనిపించడం వేరు అని మాట్లాడుకుంటున్నారు.

1 / 8
వీటన్నిటికీ తోడు సందీప్‌ రెడ్డి వంగాకు ఇటీవల రష్మిక ఇచ్చిన హైప్‌ మామూలుది కాదు... అదేంటంటారా? చూసేద్దాం రండి.. యానిమల్‌ సినిమా సక్సెస్‌ పార్టీ కూడా కంప్లీట్‌ అయ్యాక , నార్త్ వాళ్లతో మాట్లడారు రష్మిక మందన్న.

2 / 8
ఈ సినిమా మేకింగ్‌ గురించి ఆమె చెప్పిన మాటలు అందరికీ గూస్‌బంప్స్ తెప్పించాయి. యానిమల్‌తో నటిగా ఆమె ఎంత ఎలివేట్‌ అయ్యారో చెబుతూనే కెప్టెన్‌ సందీప్‌రెడ్డి వంగా గురించి కూడా అద్భుతమైన హింట్స్ ఇచ్చారు.

3 / 8
యానిమల్‌ సీక్వెల్‌.. యానిమల్‌ పార్క్ మామూలుగా ఉండదన్నది జనాలకు రష్మిక ఇస్తున్న హింట్‌. యానిమల్‌ పార్కుకు సంబంధించి ఇప్పటికే సందీప్‌ రెడ్డి ఆమెతో చాలా విషయాలను షేర్‌ చేసుకున్నారట.

4 / 8
అవన్నీ ఇప్పుడు ఇంకా ప్రైమరీ స్టేజ్‌లో ఉన్నప్పటికీ, ఆ ఐడియాలు విన్నప్పుడు అతన్ని విస్తుపోయి చూశారట రష్మిక మందన్న. యానిమల్‌ సినిమా ఇప్పటికే 900 కోట్లు కలెక్ట్ చేసింది. లాంగ్‌ రన్‌లో ఆ మిగిలిన వందా చేస్తుందని కొందరు, చేయకపోయినా నష్టమేం లేదు..

5 / 8
టీమ్‌ అంతా కలిసి 500 కోట్లు వస్తుందనుకున్న ప్రాజెక్ట్ కి 900 కోట్లు రావడం మామూలు విషయం కాదని మరికొందరు అంటున్నారు. జనాలందరూ యానిమల్‌ గురించి మాట్లాడుకుంటుంటే, ప్రభాస్‌ ఫ్యాన్స్ మాత్రం స్పిరిట్‌ మీద ఫోకస్‌ చేస్తున్నారు.

6 / 8
ఖాకీ అవతార్‌లో, సందీప్‌రెడ్డి వంగా డిజైన్‌ చేసిన కేరక్టర్‌లో స్పిరిట్‌లో కనిపించడానికి రెడీ అవుతున్నారు ప్రభాస్‌. ఆయన ఇప్పటిదాకా చేసిన సినిమాలు వేరు, ఇప్పుడు స్పిరిట్‌ వేరు అన్నట్టు డిజైన్‌ చేస్తున్నారు సందీప్‌.

7 / 8
2024 ఎండింగ్‌లో స్పిరిట్‌ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలన్నది సందీప్‌ ప్లాన్‌. ఆల్రెడీ యానిమల్‌తో వెయ్యి కోట్లకు చేరువైన సందీప్‌, స్పిరిట్‌తో ఆ ఫిగర్‌ని బాక్సాఫీస్‌ దగ్గర డబుల్‌ చేయాలన్న ఎయిమ్‌తో పనిచేస్తున్నారంటున్నారు యూనిట్‌ మెంబర్స్.

8 / 8
Follow us
పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచాక నీరజ్ ఏమన్నారంటే.?

పీఎం కిసాన్ లబ్ధిదారులు ఫోన్ నంబర్ అప్ డేట్ చేసుకోవాలంటే ఎలా?

నేడే తెలంగాణ CPGET 2024 ఫలితాలు.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్

పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్‌కు స్వర్ణం.. ప్రధాని మోదీ అభినందనలు..

టీజీ పీజీఈసెట్ 2024 ప్రవేశాలకు రీషెడ్యూల్ విడుద‌ల‌

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా..

నడిరోడ్డుపై ఫొటోగ్రాఫర్‌కు చెప్పులు అందించిన స్టార్ హీరో.. వీడియో

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి భారతీయుడు 2.. ఎక్కడ చూడొచ్చంటే?

కంగనా రనౌత్‌కు షాక్.. 40 కోట్ల పరువు నష్టం దావా.. అసలు ఏమైందంటే?

పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!

ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.

భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..

అది నిజం కావాలని ఆశిద్దాం.! పవన్ , రవితేజ పై డైరెక్టర్ కామెంట్స్.

బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!

నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్

కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు

నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్

బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!

ఘోర అపచారం.. గర్భగుడిలో మూల విరాట్‌తో పాటు దర్శన్‌కు అభిషేకం.!