Movie Updates: మంత్ ఎండ్ లో థియేటర్లకు కొత్త ఊపు.. సినిమాలతో కళ కళ..
కొన్ని వారాలుగా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి లేదు. కొత్త సినిమాలు రావట్లేదు.. అసలు విడుదల చేయడానికి నిర్మాతలు ధైర్యం చేయట్లేదు. చేసేదేం లేక థియేటర్స్ మూసుకున్నారు ఎగ్జిబిటర్లు. ఇలాంటి సమయంలో మే 31 కాస్తో కూస్తో ఆసక్తి పుట్టించింది. కానీ ఇప్పుడు ఆ తేదీ నుంచి ఒక్కొక్కటిగా సినిమాలు తప్పుకుంటున్నాయి. మరి దానికి కారణమేంటి..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
