Kollywood: డైలమాలో కోలీవుడ్ మూవీస్.. అనౌన్స్ చేసి ఇయర్స్ అవుతున్న నో రిలీజ్..
స్టార్ ఇమేజ్ కొదువ లేదు, హైప్ కూడా మామూలుగా లేదు, ఆల్రెడీ వర్క్ అంతా ఫినిష్ అయ్యింది. అయినా సరే.. ఆ సినిమాలు ఆడియన్స్ ముందుకు రావటం లేదు. రేపు ఎల్లుండి అంటూ ఊరిస్తున్న పలాన్ డేట్‌కు పక్కా అన్న న్యూస్ మాత్రం రావటం లేదు. కోలీవుడ్ కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ పరిస్థితి. ఏంటా సినిమాలు అనుకుంటున్నారా.? విలక్షణ నటుడు విక్రమ్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పా రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ తంగలాన్.