OTT: ఓటిటిలో లాభాల కోసం కొత్త ఫార్ములాతో నిర్మాతలు.. అసలేంటది.?

ఆల్రెడీ థియేటర్‌లో చూసిన సినిమాను ఓటిటిలో ఎందుకు చూడాలనేది ఆడియన్స్ ప్రశ్న.. అలాంటప్పుడు ఒక్కో సినిమాను వందల కోట్లు పెట్టి ఎందుకు కొనాలనేది ఓటిటి ఓనర్స్ ప్రశ్న.. దీనికిప్పుడు దర్శక నిర్మాతలు ఓ కొత్త ఫార్ములా కనుక్కొన్నారిప్పుడు. ఓటిటి మార్కెట్ పెంచుకోడానికి మేకర్స్ ఫాలో అవుతున్న ఆ ఫార్ములా ఏంటో ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దాం..

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Mar 21, 2024 | 8:29 AM

ఇదివరకు సినిమాలకు కలెక్షన్లు పెంచుకోడానికి విడుదలైన రెండు మూడు వారాల తర్వాత కొత్త సాంగ్ యాడ్ చేయడమో.. లేదంటే సీన్స్ కలపడమో చేసేవాళ్లు దర్శక నిర్మాతలు గుర్తుందా..? ఇప్పుడు ఓటిటి మార్కెట్ కోసం కూడా ఇలాంటి జిమ్మిక్కులే చేస్తున్నారు మేకర్స్. సపరేటెడ్ ఎడిటెడ్ వర్షన్స్ సిద్ధం చేస్తున్నారు.

1 / 5
ఓటిటిని తక్కువగా అంచనా వేయడానికి లేదిప్పుడు. వందల కోట్ల వ్యాపారం అది.. నిర్మాతలకు అదనపు ఆదాయం కూడానూ. మరి అన్ని కోట్లు ఇస్తున్నపుడు సేమ్ సినిమా ఎందుకు ఇవ్వాలి..? ఇదే ఆలోచిస్తున్నారు మేకర్స్ ఇప్పుడు.

2 / 5
థియేటర్లో చూసినోళ్లు కూడా ఓటిటిలో ఫ్రెష్ ఫీల్ అవ్వాలని కొత్త మంత్రంతో వస్తున్నారు. వెండితెరపై చూడని బొమ్మను బుల్లితెరపై చూపిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలకు 50 నుంచి 200 కోట్ల మధ్యలో ఓటిటి రైట్స్ పలుకుతున్నాయి. అందుకే థియేటర్లో చూసిన సినిమా కాకుండా.. ఓటిటి కోసం కొత్త వర్షన్ ఇస్తున్నారు.

3 / 5
షారుఖ్ హీరోగా నటించిన జవాన్ సినిమాకు ఇదే చేసారు అట్లీ. థియేటర్‌లో లేని సీన్స్ ఓటిటిలో కలిపారు. దానివల్ల వ్యూవర్ షిప్ పెరిగింది. అలాగే లియోకు ఇలాంటి ఎక్స్‌టెండెడ్ ఓటిటి వర్షన్ ఇచ్చారు దర్శకుడు లోకేష్ కనకరాజ్.

4 / 5
యానిమల్ సినిమా కోసం ప్రత్యేకంగా ఓటిటి వర్షన్ విడుదల చేస్తామని చెప్పారు సందీప్. అర్జున్ రెడ్డికి ఇలాగే చేసారీయన. హనుమాన్ ఇంటర్నేషనల్ వర్షన్ సైతం ఓటిటిలోకి త్వరలోనే రానుంది. మరికొన్నిసినిమాలకు ఇదే ఫార్ములా అప్లై చేయాలని చూస్తున్నారు మేకర్స్. దానివల్ల ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది.. డిజిటల్ మార్కెట్ మరింత పెరుగుతుందనేది వాళ్ల ఆలోచన.

5 / 5
Follow us
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..

యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..

ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్

ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్

పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..

ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్

పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్