టైమ్ వేస్ట్ వద్దు.. డైరెక్ట్‌గా మ్యాటర్‌లోకి వచ్చేద్దాం.. ఆ మధ్య గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్ రచ్చ లేపింది. అమ్మో అన్నయ్య మళ్లీ పాలిటిక్స్ వైపు వస్తున్నారో ఏమో అని అభిమానుల కాస్త కంగారు పడ్డారు కూడా. అయితే తన పొలిటికల్ కెరీర్ అయిపోయిందని.. ఇక లైఫ్ అంతా సినిమాలే అని చెప్పారు మెగాస్టార్.