Bhola Shankar: టార్గెట్ ఫిక్స్ చేసుకున్న మెగాస్టార్.. భోళాతోనూ సేమ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా ??
భోళా శంకర్‌తో చిరంజీవి టార్గెట్ ఫిక్స్ అయిపోయిందా..? వాల్తేరు వీరయ్యతో మెగా బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ సీనియర్ హీరో.. భోళాతోనూ సేమ్ మ్యాజిక్ రిపీట్ చేస్తారా..? బిజినెస్ పరంగా మరోసారి భారీ లక్ష్యం వైపు మెగాస్టార్ అడుగులు పడుతున్నాయా..? రీమేక్ అయినా.. మెగా మేనియాతో భోళాకు అదిరిపోయే బిజినెస్ జరుగుతుంది. మరి దాన్ని అందుకోవడం చిరుకు ఈజీయేనా..?