Meenakshi Chaudhary: కవ్విస్తున్న ‘ఖిలాడి’ బ్యూటీ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మీనాక్షి ఫొటోస్..

మీనాక్షి చౌదరి.. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. 

Rajeev Rayala

|

Updated on: Oct 19, 2021 | 9:33 PM

మీనాక్షి చౌదరి.. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. 

మీనాక్షి చౌదరి.. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. 

1 / 7
మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది ఈ భామ 

2 / 7
సుశాంత్ నటించిన  ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలో మీనాక్షి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

3 / 7
అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. 

4 / 7
ప్రస్తుతం రవితేజ సరసన ‘ఖిలాడి’లో నటిస్తుంది మీనాక్షి చౌదరి. 

5 / 7
అలాగే అడవి శేష్ నటిస్తున్న హిట్ 2 సినిమాలోనూ హీరోయిన్ గా ఎంపికైందట ఈ బ్యూటీ. 

6 / 7
సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మీనాక్షి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

7 / 7
Follow us