Rajeev Rayala |
Updated on: Feb 18, 2023 | 5:33 PM
కార్పొరేట్ విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక లెక్చరర్ సాగించిన పోరాటమే 'సార్'
చదువు తప్ప జీవితాలను మరేదీ మార్చలేదంటూ, గ్రామీణ విద్యార్థులను చైతన్యవంతులను చేసిన ధనుష్
ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఈసినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వెంకీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.
ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోన్న ఈ మూవీకి కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో మేకర్స్ ఫుల్ హ్యాపీ ..
ఏడాది తరువాత సక్సెస్ పడిందన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. అన్ని చోట్ల నుంచి మంచి టాక్ వస్తోంది అన్నారు.
కోలీవుడ్ లో మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు దర్శకుడు వెంకీ అట్లూరి. మొత్తంగా సార్ సినిమా సక్సెస్ చిత్రయూనిట్ కు మంచి కిక్ ఇచ్చింది.