గుంటూరు కారమే తనకు చివరి తెలుగు సినిమా అని ముందుగానే ఫిక్సైపోయారు మహేష్ బాబు. అందుకే అందులో ఫ్యాన్స్‌కు ఏమేం కావాలో గుర్తు పెట్టుకుని మరీ వడ్డీతో సహా ఇచ్చేసారు. డాన్సులైనా, డైలాగులైనా, పాటలైనా ఏం చేసినా ఇప్పుడే.. రాజమౌళి సినిమా తర్వాత అంతా అంతర్జాతీయమే అని ఫ్యూచర్‌ను ముందే ఊహించేసారు సూపర్ స్టార్.