తాజాగా రాబిన్ హుడ్‌లో దిల్ రాజు హుక్‌లైన్‌తో పాట వస్తుంది. అదిదా సర్‌ప్రైజ్ అంటూ సాగే ఈ పాటలో కేతిక శర్మ చిందేస్తున్నారు. సాంగ్ త్వరలోనే రానుంది. అదిదా సారూ.. అంటూ వారసుడు ఆడియో ఫంక్షన్‌లో దిల్ రాజు చెప్పిన మాటలు ఫుల్ ట్రెండ్ అయ్యాయి. దాన్నే ఇప్పుడు నితిన్ సినిమాలో వాడేసారు.