Prabhas: పాపం ప్రభాస్.. 12 ఏళ్లుగా పాత పాటే

అదేంటీ బాసూ.. ప్రభాస్ సినిమా ఒక్కటి కూడా చెప్పిన టైమ్‌కు రాదా..? అరే 12 ఏళ్ళ నుంచి చూస్తున్నాం.. ఏ సినిమాను అనౌన్స్ చేసిన తేదీకి విడుదల చేయరు..? తప్పు మా హీరో చేస్తున్నాడా లేదంటే మీ ప్లానింగ్‌లోనే తప్పు ఉందా..? బయటికి చెప్పట్లేదు గానీ రెబల్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్ ఇదే. మరి దీనికి కారణమేంటి..? మళ్లీ కొత్తగా ఏమైందిప్పుడు..?

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Dec 20, 2024 | 9:28 PM

అదేంటీ బాసూ.. ప్రభాస్ సినిమా ఒక్కటి కూడా చెప్పిన టైమ్‌కు రాదా..? అరే 12 ఏళ్ళ నుంచి చూస్తున్నాం.. ఏ సినిమాను అనౌన్స్ చేసిన తేదీకి విడుదల చేయరు..? తప్పు మా హీరో చేస్తున్నాడా లేదంటే మీ ప్లానింగ్‌లోనే తప్పు ఉందా..? బయటికి చెప్పట్లేదు గానీ రెబల్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్ ఇదే. మరి దీనికి కారణమేంటి..? మళ్లీ కొత్తగా ఏమైందిప్పుడు..?

అదేంటీ బాసూ.. ప్రభాస్ సినిమా ఒక్కటి కూడా చెప్పిన టైమ్‌కు రాదా..? అరే 12 ఏళ్ళ నుంచి చూస్తున్నాం.. ఏ సినిమాను అనౌన్స్ చేసిన తేదీకి విడుదల చేయరు..? తప్పు మా హీరో చేస్తున్నాడా లేదంటే మీ ప్లానింగ్‌లోనే తప్పు ఉందా..? బయటికి చెప్పట్లేదు గానీ రెబల్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్ ఇదే. మరి దీనికి కారణమేంటి..? మళ్లీ కొత్తగా ఏమైందిప్పుడు..?

1 / 5
ప్రభాస్ సినిమా ఈజ్ ఈక్వల్ టూ పోస్ట్‌పోన్ అని కొత్త లెక్కలు చెప్తున్నారు దర్శక నిర్మాతలిప్పుడు. అదేంటి అంత మాట అనేస్తున్నారు అనుకోవచ్చు.. కానీ జరుగుతుంది మాత్రం ఇదే. అప్పుడెప్పుడో మిర్చి నుంచి మొదలైన ఈ వాయిదాల పర్వం రాజా సాబ్ వరకు కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది.

2 / 5
ఎప్రిల్ 10న రాజా సాబ్ రాకపై అనుమానాలు మొదలయ్యాయి. ఆరు నూరైనా అనుకున్న తేదీకే రాజా సాబ్ వస్తాడని మేకర్స్ చెప్తున్నా.. ఇండస్ట్రీలో ప్రచారం మాత్రం మరోలా జరుగుతుంది.

3 / 5
నిజానికి ఎప్పుడో రావాల్సిన రాజా సాబ్‌ను వేరే సినిమాల కోసం ఆపుతూ వచ్చింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. తాజాగా ప్రభాస్ కాలికి గాయం కావడంతో.. సమ్మర్‌కు రావడం కష్టమే అని తెలుస్తుంది. ప్రభాస్ ప్రతీ సినిమాకు పోస్ట్‌పోన్ కామన్ అయిపోయింది.

4 / 5
మిర్చి నుంచి మొదలైంది ఈ వాయిదాల పర్వం. ఆ తర్వాత బాహుబలి సిరీస్ రెండు మూడు సార్లు డేట్స్ మార్చారు. రాజమౌళి కదా సర్దుకున్నారు ఫ్యాన్స్. సాహోకు అలాగే జరిగింది. రాధే శ్యామ్, ఆదిపురుష్ అయితే మూడు నాలుగు సార్లు వాయిదా పడ్డాయి. ఇక కల్కి 2024 సంక్రాంతికి చెప్పి.. మే 9కి వాయిదా వేసి.. చివరికి జూన్ 27న విడుదలైంది. ఈ లెక్కన రాజా సాబ్ ఎప్పుడొస్తాడో..?

5 / 5
Follow us