Jr.NTR – Devara: దేవర సెట్ నుంచి లీక్స్.! తారక్ ఫ్యాన్స్ కు వెయిటింగ్ ఇంకెన్నాళ్లు..
దేవర సినిమా విషయంలో తారక్ ఫ్యాన్స్ నుంచి చాలా కంప్లయింట్స్ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యూనిట్ సైడ్ నుంచి రెగ్యులర్‌గా అప్‌డేట్స్ లేకపోవటంతో అభిమానులు ఫీల్ అవుతున్నారు. అందుకే సెట్ నుంచి లీక్ అయిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ముందు నుంచి చేస్తున్న కంప్లయింట్స్ అప్‌డేట్ లేవని.