Hansika Motwani: స్విమ్ సూట్‌లో సెగలు పుట్టిస్తున్న యాపిల్ బ్యూటీ హన్సిక
దేశముదురు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక మోత్వాని. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. అంతకు ముందు బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఈ భామ. దేశముదురు సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
