Neha Shetty: రచ్చ లేపిన రాధికా.. ఏం వయ్యారం.. ఏం సొగసు.. నేహా శెట్టి లేటెస్ట్ పిక్స్
తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న భామల్లో నేహా శెట్టి ఒకరు. ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆతర్వాత ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కానీ సిద్దూజొన్నల గడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాతో సొంతం చేసుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
