Actress Sneha: ఎర్ర మందారంలా మెరిసిపోతున్న స్నేహ.. చిరునవ్వులతో కట్టిపడేస్తోన్న సోయగం..
హీరోయిన్ స్నేహ.. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఇష్టమైన హీరోయిన్. సౌత్ ఇండస్ట్రీలో ఆమెకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న అందాల తార. తొలివలపు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది స్నేహా. ఆ తర్వాత ప్రియమైన నీక్, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, రాధా గోపాలం సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. సంప్రదాయ లుక్లో కనిపించి హీరోయిన్ సౌందర్యను గుర్తుచేసింది. అందుకే స్నేహను తెలుగు ప్రేక్షకులు జూనియర్ సౌందర్య అని పిలుచుకుంటారు.