Taapsee Pannu: ఈసారి మరింత థ్రిల్లింగ్, బోల్డ్‌గా వస్తా అంటున్న తాప్సీ పన్ను.
బీటౌన్‌లో సక్సెస్కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు తాప్సీ పన్ను. కమర్షియల్ లెక్కలు... ఇమేజ్ క్యాలిక్యులేషన్స్ పక్కన పెట్టి కథల్లో క్యారెక్టరైజేషన్స్‌లో ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. స్టీరియోటైప్ కంటెంట్‌కు గుడ్‌బై చెప్పేసి... బోల్డ్ అండ్ ఇంటస్ట్రింగ్ లైన్స్‌ను ఆడియన్స్‌కు పరిచయం చేస్తున్నారు. ఈ ఫార్ములా వర్క్అవుట్ కావటంతో అదే సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేస్తున్నారు.
- బీటౌన్‌లో సక్సెస్కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు తాప్సీ పన్ను. కమర్షియల్ లెక్కలు… ఇమేజ్ క్యాలిక్యులేషన్స్ పక్కన పెట్టి కథల్లో క్యారెక్టరైజేషన్స్‌లో ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.
- స్టీరియోటైప్ కంటెంట్‌కు గుడ్‌బై చెప్పేసి… బోల్డ్ అండ్ ఇంటస్ట్రింగ్ లైన్స్‌ను ఆడియన్స్‌కు పరిచయం చేస్తున్నారు. ఈ ఫార్ములా వర్క్అవుట్ కావటంతో అదే సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేస్తున్నారు.
- తాప్సీ లీడ్ రోల్లో తెరకెక్కిన డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ హసీన్ దిల్రుబా. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఓ మోడ్రన్ అమ్మాయి… అనుకోకుండా మరో వ్యక్తికి దగ్గరవ్వడం… తరువాత తప్పు తెలుసుకొని భర్త ప్రేమకోసం తాపత్రేయ పడటం అనే కాన్సెప్ట్‌ను కాస్త బోల్డ్‌గానే చెప్పారు మేకర్స్.
- బాలీవుడ్ వెళ్లాక రూటు మార్చిన తాప్సీ, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో నటిగా పేరు తెచ్చుకున్నారు. అలా అని గ్లామర్ ఇమేజ్ను మాత్రం పక్కన పెట్టేయలేదు. జుడ్వా 2 లాంటి సినిమాల్లో గ్లామరస్‌గానూ కనిపించి ఆకట్టుకున్నారు.
- అందుకే యాక్టింగ్ స్కోప్‌కు ఉన్న గ్లామరస్ రోల్ కావటంతో హసీన్ దిల్‌రుబాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ కావటంతో సీక్వెల్‌ను కూడా లైన్లో పెట్టారు. తాజాగా డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ వెంటనే రూట్ మార్చేస్తున్నారు.
- మరోసారి హసీన్ దిల్రుబా రోల్లో ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ సీక్వెల్ షూటింగ్ కూడా పూర్తి కావటంతో త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు. ఈ సారి కంటెంట్ మరింత థ్రిల్లింగ్, బోల్డ్‌గా ఉంటుందని హామీ ఇస్తున్నారు తాప్సీ పన్ను.
Published on: Dec 22, 2023 09:02 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం






