ఇటు వచ్చారంటే... ఇటే వచ్చేసినట్టా? . అంటే అటు వెళ్లరా? అని డౌటనుమానాలున్నాయా? అయినా అంత దూరం ఆలోచించడం ఎందుకు? ఏదో ఇటొచ్చారంతే... అనుకుంటే పోతుందిగా... అయినా అటూ.. ఇటూ అంటూ మనం మాట్లాడుకోవడం ఎందుకు గానీ, జాన్వీనే అడిగేద్దాం పదండి.. ఇంతకీ కంప్లీట్‌గా ఇటు వచ్చేసినట్టో.. లేకుంటే, అటు కూడా వెళ్లే ఉద్దేశం ఉన్నట్టో..!