తాజాగా తన ఇన్ స్టాలో సారా షేర్ చేసిన ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పర్పుల్ కలర్ లెహంగాలోనే ఎంతో అందంగా కనిపిస్తుంది సారా. ప్రస్తుతం ఈ పిక్స్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. పటౌడీ ప్రిన్సెస్ అంటే ఆమాత్రం ఉండాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.