Tamannaah Bhatia: తగ్గేదే లే.. ఫ్యాన్స్ కోసం ఎలాంటి పాత్రలకైనా రెడీ.. హుషారుగా చెబుతున్న మిల్కి బ్యూటీ
వా.. నువ్ కావాలయ్యా.. అని వాళ్లంటే.. నేను ఆగుతానా? వాళ్లకు ఏం నచ్చితే అదే చేస్తాను అంటూ ఫ్యాన్స్ గురించి ఇష్టంగా మాట్లాడుతున్నారు మిల్కీ బ్యూటీ. స్పెషల్ రోల్స్ అయినా, స్పెషల్ సాంగ్స్ అయినా... ఆడియన్స్ కి ఏం కావాలంటే అది చేయడానికి తాను ఎవర్ రెడీ అని హుషారుగా చెబుతున్నారు తమన్నా. ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ హై.... అని మరోసారి అనడానికి నాకేం ప్రాబ్లం లేదంటున్నారు తమన్నా భాటియా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
