Jabardasth Racha Ravi: మేడారం జాతరలో జబర్దస్త్ రచ్చరవి.. ఫ్యామిలీతో కలిసి అమ్మవార్లకు మొక్కులు.. ఫొటోస్
జబర్దస్త్ ఫేమ్, టాలీవుడ్ కమెడియన్ రచ్చ రవి మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరలో సందడి చేశాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి జాతరకు వచ్చిన ఈ నటుడు అమ్మవారికి మొక్కులు సమర్పించుకుని దర్శనం చేసుకున్నాడు. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
