Divya Bharathi : నీలిరంగు చందమామలా దివ్య భారతి.. స్టన్నింగ్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..
నటి దివ్య భారతి తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే సౌత్ ఇండస్ట్రీలో బిజీగా మారుతున్న హీరోయిన్ ఆమె. అటు సినిమాలతోపాటు ఇటు సోషల్ మీడియాలో వరుస పోస్టులతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇంతకీ తాజా లుక్స్ చూశారా.. ?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
