Jabardasth Faima: ‘అందమైన ప్రేమకు ఆరు వసంతాలు’.. ప్రియుడితో జబర్దస్త్ ఫైమా బ్యూటిఫుల్ ఫొటో షూట్
జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఫైమా ఒకరు. బిగ్ బాస్ తెలుగు లోనూ సందడి చేసిన ఈ లేడీ కమెడియన్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజి బిజీగా ఉంటోంది ఫైమా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
