హీరోయిన్లే కదా.. వాళ్లేం చేస్తారు..? సినిమాల్లో నటించడం, గ్లామర్ షో చేయడం తప్ప ఇంకేం తెలుసు వాళ్లకు..? ఏం రాసినా కెరీర్ కోసమైనా నోరు ముసుకుంటారులే అని రెచ్చిపోతుంటారు కొందరు. ఉన్నవి లేనివన్నీ కలిపి రూమర్స్‌తో వార్తలు అల్లేస్తుంటారు. అలాంటి వాళ్లపై హీరోయిన్స్ రియాక్షన్ మామూలుగా లేదిప్పుడు. తాజాగా మరో బ్యూటీ ఇదే చేసారు.