Hot Heroine in Fights: ఫైట్ సీన్స్ లో హాట్ షో తో సినిమాల్లో రెచ్చిపోతున్న హీరోయిన్లు..
స్పై మూవీస్ అంటే మనకు వెంటనే యాక్షన్ సీక్వెన్సులు.. ఛేజింగ్ సీన్స్ గుర్తుకొస్తాయి. కానీ అందులో యాక్షన్‌తో పాటు గ్లామర్ షో కూడా ఉంటుంది.. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య యాక్షన్‌ను డామినేట్ చేసే స్థాయిలో గ్లామర్ కంటెంట్ పెరిగిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ స్పై సినిమాలు గ్లామర్ అడ్డాగా మారుతున్నాయి. తాజాగా కత్రినా కూడా ఇదే కంటిన్యూ చేసారు. స్పై యూనివర్స్‌లో ఇండియన్ బ్యూటీస్ రెచ్చిపోతున్నారు.