కత్తి పట్టి మెప్పిస్తున్న హీరోయిన్స్.. మేము తగ్గేదేలే అంటున్న ముద్దుగుమ్మలు
నేను గాయాలు తగిలించుకోకుండా సినిమాలు ఎప్పుడు చేస్తానో అంటూ లేటెస్ట్ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ గురించి అందంగా హింట్ ఇచ్చారు నటి సమంత రూత్‌ప్రభు. ఆమెతో పాటు మరికొందరు మన సినిమాల్లో యాక్షన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఓజీలాంటి క్రేజ్ ఉన్న సినిమా గురించి ఎవరేం చెప్పినా ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతుంది. లేటెస్ట్ గా ఈ సినిమా కోసమే కళరి నేర్చుకుంటున్నారు శ్రియా రెడ్డి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
