Tollywood News: ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది.. ఫుల్ అప్డేట్స్ మీ కోసం
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇప్పట్లో షూటింగ్‌కు రానట్లే..! చిరంజీవి కూడా చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకున్నారు.. ఇక రవితేజ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. నాని అప్పుడే ఇంకో సినిమాతో బిజీ అయిపోయారు. ప్రభాస్ కూడా కొత్త సినిమాను మొదలు పెట్టారు. ఇలా ముక్కలు ముక్కలుగా కాకుండా ఫుల్ షూటింగ్ అప్‌డేట్స్ ఒకేసారి చూసొద్దాం పదండి.. ప్రభాస్ ఇటు మారుతి.. అటు హను రాఘవపూడి సినిమాలని కవర్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5