Sreeleela: సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టిన శ్రీలీల.. చీరకట్టు అందాలతో వయ్యారాలు.!
అది అదే.. ఇది ఇదే అంటూ తెలుగులో ఓ మంచి పాట ఉంది కదా..! ఇప్పుడది చేసి చూపిస్తున్నారు శ్రీలీల. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఫోటోషూట్స్ కూడా చేసుకుంటూ మళ్లీ బిజీ అవ్వాలని చూస్తున్నారు ఈ బ్యూటీ. దశ తిరిగేవరకు.. ఫోటోషూట్స్‌తో కాలం గడిపేయాలని ఫిక్సయ్యారు శ్రీలీల. తాజాగా శారీ ఫోటోషూట్‌తో పిచ్చెక్కించారు ఈ భామ. టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. అందుకే గతేడాది వరకు ఖాళీ లేకుండా ఉన్న శ్రీలీల.. ఇప్పుడు బాగా ఖాళీ అయిపోయారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
