Sreeleela: నెట్టింట శ్రీలీల జోరు.. నిశీధిని వెనక్కి నెట్టే అందం. మాములుగా లేదుగా.!
యంగ్ బ్యూటీ శ్రీలీల ఇప్పుడు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వరుస అవకాశాలతో టాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. త్వరలో అదర్ లాంగ్వేజెస్‌లోనూ తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద ఇంత బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ స్పీడు పెంచారు ఈ బ్యూటీ. సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో రష్మిక మందన్న, అలియా భట్ మధ్య చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి.