దాదాపు దశాబ్ద కాలంగా వెండితెర మీద కొనసాగుతున్నా.. స్టార్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు గ్లామర్ క్వీన్ రాశీఖన్నా. అందుకే... ట్రెండ్ మార్చి డిజిటల్ ఆడియన్స్‌కు చేరువయ్యేందుకు కష్టపడుతున్నారు. పెద్దగా అప్‌డేట్స్ లేకపోవటంతో మీడియా అటెన్షన్‌ను గ్రాబ్ చేసేందుకు గ్లామర్ షోతో రచ్చ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం టెంపరేయర్ రెయిజ్ చేస్తున్నారు టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా.