ఆరాధ్య దేవిగా స్రీన్ మీదకు ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె ఈ పోస్టర్లను కూడా కొత్త ఇన్ స్టా అకౌంట్ లోనే షేర్అ చేస్తుంది. వర్మకు శ్రీదేవీ అంటే ప్రాణం.. ఆ పేరు కలిసి వచ్చేలా శ్రీలక్ష్మీ సతీష్‌కు ఆరాధ్య దేవి అని పేరుని సూచించాడేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.