Mrunal Thakur: నేను అలా కాదు అంటున్న మృణాళ్ ఠాకూర్.. ఆచి తూచి అడుగులు వేస్తున్న సీత.
ఈ రోజుల్లో ఒక్క హిట్ రాగానే పొలోమని 10 సినిమాలు ఒప్పుకుంటున్నారు హీరోయిన్లు. కానీ మృణాళ్ ఠాకూర్ మాత్రం విభిన్నంగా కనిపిస్తున్నారు. పైగా కారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా.. కానీ లోపల ఒరిజినల్ అలాగే ఉంది.. అది బయటికొస్తే రచ్చే అంటున్నారు ఈ బ్యూటీ. ఇండస్ట్రీ ఇంత వేగంగా ముందుకు పోతుంటే.. మృణాళ్ మాత్రమే ఎందుకు నిదానమే ప్రధానం అంటున్నారు..? ఇదే మృణాళ్ ఒరిజినల్ వర్షన్.. గ్లామర్ షో చేయడం మొదలుపెడితే హద్దులే లేకుండా రెచ్చిపోవడం ఈమె స్టైల్.