Poonam Bajwa: దేవుడా..! ఏం వయ్యారం.. మతిపోగొడుతున్న పూనమ్ బజ్వా
పూనమ్ బజ్వా.. ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తన అందాలతో ప్రేక్షకులను కవ్వించింది ఈ వయ్యారి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించింది పూనమ్ బజ్వా. తెలుగులో 2005లో వచ్చిన మొదటి సినిమా అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
