Tollywood Update: చిన్న సినిమా ట్రెండ్ మారింది.. ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న దర్శకులు..
కంటెంట్‌లో దమ్ముండాలి గానీ డ్యూరేషన్ ఎంతుంటే ఏంటి అనేదిప్పుడు ట్రెండింగ్. చిన్న సినిమా.. చింత లేని సినిమా అని కొన్నాళ్లుగా దర్శకులు ఫాలో అవుతున్న ట్రెండ్‌కు కొన్ని సినిమాలు చెక్ పెట్టేసాయి. అందుకే నిడివి దగ్గర నో కాంప్రమైజ్ అంటున్నారు మేకర్స్. మూడు గంటల సినిమాలు చూపించేస్తున్నారు. తాజాగా మరో సినిమా కూడా భారీగానే ఉండబోతుంది. అదేంటో తెలుసా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
