Alia Bhatt: స్పై యూనివర్స్‌లో కొత్త ట్విస్ట్.! బీ టౌన్ బడా హీరోస్ తో పాటు అలియా..
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. ప్రస్తుతానికి ఈ యూనివర్స్‌లో సల్మాన్, షారూఖ్, హృతిక్ మాత్రమే మెయిన్ లీడ్స్‌గా కనిపించారు. తాజాగా ఈ యూనివర్స్‌లోకి ఇద్దరు లేడీ స్పైలను వెల్ కం చేస్తూ ఓ టీజర్ వదిలారు మేకర్స్. బ్లాక్ బస్టర్ పఠాన్ తరువాత స్పై యూనివర్స్‌కు తెర లేపారు యష్‌రాజ్ ఫిలింస్ మేకర్స్. గతంలో ఏక్తా టైగర్, టైగర్ జిందాహై, వార్ సినిమాలు స్పై కాన్సెప్ట్‌తోనే వచ్చినా.. అన్ని ఒకే యూనివర్స్‌గా ప్రొజెక్ట్ అవ్వలేదు.