AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పిలకల పిల్ల ఎవరో గుర్తుపట్టారా.? ప్రభాస్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ

సెలబ్రెటీల త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. వందల కొద్దీ హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియా షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు అభిమానులు .. ముఖ్యంగా హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. 

Rajeev Rayala
|

Updated on: Jul 07, 2024 | 2:06 PM

Share
సెలబ్రెటీల త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. వందల కొద్దీ హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియా షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు అభిమానులు .. ముఖ్యంగా హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. 

సెలబ్రెటీల త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. వందల కొద్దీ హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియా షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు అభిమానులు .. ముఖ్యంగా హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. 

1 / 5
పై ఫొటోలో రెండు పిలకల పిల్లను గుర్తుపట్టారా.? కఇప్పుడు క్రేజీ హీరోయిన్ ఆమె. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ అమ్మడికి. ఆమె ఎవరో కనిపెట్టారా.? 

2 / 5
ఆ ముద్దుగుమ్మ పేరు రిద్ధి కుమార్.. రాజ్ తరుణ్ హీరోగా నటించిన లవర్ అనేసినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. లవర్ సినిమాలో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

3 / 5
అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ మూవీలో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో ఆమె కనిపించేది కొంత సేపే అయినా తన నటనతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. 

4 / 5
ఈ బ్యూటీ  తెలుగులోనే మలయాళం, మరాఠి భాషల్లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ మరోసారి ప్రభాస్ సినిమాలో నటించనుంది. రాజా సాబ్ సినిమాలో రిద్ధి కుమార్ నటిస్తుంది. ఈ సినిమా తప్ప మరో సినిమా ఈ బ్యూటీ చేతిలో లేదు. 

5 / 5
Follow Us
ఫోన్ మాట్లాడాలన్నా.. పోటో దిగాలన్నా.. చెట్లు ఎక్కాల్సిందే!

ఆరు OTTల్లో ట్రెండ్ అవుతోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

చిన్నప్పుడు గిలిగింతలు పెట్టిన 'ఏడు చేపల కథ'.. పిల్లలకు చెప్పండి

చిరుతో పీపుల్స్ స్టార్ పోటీ.. ఇద్దరి సినిమాల్లో ఏది బాగా ఆడిందంటే

క్రెడిట్ కార్డ్ వాడే ముందు ఈ 8 రహస్య ఛార్జీల గురించి తెలుసుకోండి

పద్మభూషణ్‌ను తిరస్కరించిన జానకమ్మ..
పద్మభూషణ్‌ను తిరస్కరించిన జానకమ్మ..
రాజ్ కుమార్ ఎక్కడ..? తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర కారు..

ఇంటర్ రీకౌంటింగ్ తర్వాత మార్కుల్లో మార్పు? ఫలితాలు చెక్ చేసుకోండి

ఎయిర్‌టెల్ నుంచి కొత్త ప్లాన్‌.. రూ.200కే అపరిమిత 5G, OTTలు..!

డెలివరీ బాయ్ ముసుగులో మృగం.. ఇంట్లోకి చొరబడి యువతికి..