Pan India Movies: ఇప్పటికి పాన్ ఇండియన్ లిస్టులో అడుగుపెట్టని హీరోలు..
పాన్ ఇండియా.. పాన్ ఇండియా.. చిరంజీవి నుంచి ఇంద్రలో చిన్నప్పటి చిరంజీవిగా నటించిన తేజ వరకు హీరోలెవర్ని కదిపినా పాన్ ఇండియా అంటున్నారు. మరి అందరి చూపు అటువైపే ఉంటే.. మన రీజినల్ సినిమాలు చేసేదెవరు..? ఇప్పటికీ తెలుగు మార్కెట్‌పైనే ఫోకస్ చేస్తున్న హీరోలెవరు..? పాన్ ఇండియన్ వైపు చూడని కథానాయకులెవరు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
