AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Sneha: ట్రెడిషనల్ లుక్ అంటే ఇదే.. ఇంత అద్భుతాన్ని వర్ణించగలమా ‘స్నేహ’.. లేటేస్ట్ ఫోటోస్..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు స్నేహ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోలకు జోడిగా మెరిసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే స్నేహ.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. సంప్రదాయ లంగావోణిలో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది స్నేహ. ప్రస్తుతం ఫ్యామిలీకి ఎక్కువ సమయం ఇస్తున్న స్నేహ.. అటు సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో సహయ నటిగానూ నటిస్తుంది.

Rajitha Chanti
|

Updated on: Jan 23, 2024 | 7:47 PM

Share
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు స్నేహ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోలకు జోడిగా మెరిసింది.

1 / 5
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే స్నేహ.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. సంప్రదాయ లంగావోణిలో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది స్నేహ.

2 / 5
ప్రస్తుతం ఫ్యామిలీకి ఎక్కువ సమయం ఇస్తున్న స్నేహ.. అటు సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో సహయ నటిగానూ నటిస్తుంది.

3 / 5
తొలివలపు సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. గ్లామరస్ పాత్రలు కాకుండా సంప్రదాయ లుక్‏లో కనిపిస్తూనే హీరోయిన్ సౌందర్యను గుర్తుచేసింది.

4 / 5
చీరకట్టులో, ట్రెడిషనల్ లుక్ మెయింటైన్ చేస్తూ టాప్ హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చింది. ఇప్పుడు కోలీవుడ్ లో ఓ రియాల్టీ షోకు జడ్జిగా వ్యవహరిస్తుంది బుల్లితెరపై సందడి చేస్తుంది.

5 / 5
Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..

ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?

ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!

ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 

జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్

విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!

హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?