యానిమల్ సినిమా తో సలార్ ను పోలుస్తున్న ఫ్యాన్స్
ఆల్రెడీ రిలీజ్ అయ్యి, హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాతో, ఫోర్త్ కమింగ్ మూవీస్‌ని పోల్చి చూసుకోవడం ఆడియన్స్ కి అలవాటు. ఆ సినిమాకు కలిసొచ్చిన విషయాలు, తమ అభిమాన హీరో సినిమాకు ఎంత వరకు ప్లస్ అవుతాయోననే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నార్త్ రణ్‌బీర్ యానిమల్‌కి, సౌత్ డార్లింగ్ ప్రభాస్‌కీ మధ్య కూడా ఓ ఇంట్రస్టింగ్ కంపేరిజన్ కనిపిస్తోంది. వయొలెన్స్ కా బాప్..యానిమల్! మీ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను చూపించొద్దు. మీరు కూడా సెన్సిటివ్ వ్యక్తులైతే చూడొద్దు అంటూ ఓపెన్‌గా పబ్లిసిటీ చేశారు డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
