Drishyam: థర్డ్ పార్ట్‌కు రెడీ అవుతున్న దృశ్యం.. ఈసారి మరిన్ని ట్విస్ట్‌లు..
ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ సక్సెస్‌ఫుల్ మూవీ సిరీస్ దృశ్యం. మలయాళంలో మొదలైన ఈ థ్రిల్లర్ సిరీస్.. తరువాత దాదాపు అన్ని ఇండియన్ లాంగ్వేజెస్‌లోనూ రూపొంది సక్సెస్ అయ్యింది. ఆల్రెడీ రెండు ఇన్‌స్టాల్మెంట్స్ సూపర్ హిట్ కాగా... ఇప్పుడు థర్డ్ పార్ట్‌కు రెడీ అవుతున్నారు మేకర్స్. అయితే థర్డ్ పార్ట్ విషయంలో థ్రిల్లర్ సినిమాను తలపించే ట్విస్ట్‌లు కనిపిస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
