Tollywood News: తారక్‌పై భారీ యాక్షన్ ఎపిసోడ్.. త్వరలో సెట్స్‌లోకి చిరు..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్. రెట్రో సినిమా రిలీజ్‌కు ముందు అభిమానులతో సూర్య. త్వరలో అనిల్ రావిపూడి మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు దర్శకుడు జ్యోతి కృష్ణ. ఫైనల్‌గా సితారే జమీన్ పర్ ప్రమోషన్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు ఆమిర్ ఖాన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
