కుర్రహీరోయిన్స్ కుళ్ళుకునే వయ్యారం.. శ్రియ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటంటే..
తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు సినిమాల్లో సహయ నటిగా కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రియా వయసు 43 సంవత్సరాలు. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీగా ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తోంది శ్రియా

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
