పూజా హేగ్డాని వదలని బ్యాడ్ లక్.. స్పెషల్ సాంగ్ చేసిన కలిసిరాని అదృష్టం
హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిందీ అందాల తార. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్ చిత్రాలను అందించిన ఘనత పూజా హెగ్డేకి దక్కింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
