Puri Jagannadh: కోలుకున్న విజయ్ దేవరకొండ.. పూరి జగన్నాథ్ మాటేంటి.? ఎప్పటికి కోలుకుంటారు?
లైగర్ షాక్ నుంచి కోలుకున్నారు విజయ్ దేవరకొండ. ఆల్రెడీ ఖుషీ ఇచ్చిన హిట్‌తో హ్యాపీగా మూవ్ అయిపోయారు. ఈ సమ్మర్‌లో సక్సెస్‌ఫుల్ ఫ్యామిలీస్టార్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ, పూరి జగన్నాథ్ సంగతేంటి? లైగర్‌తో ప్యాన్ ఇండియా ఎంట్రీ జబర్దస్త్ గా ఉంటుందని అనుకున్నారు. కానీ అనుకున్నదొకటీ, అయినదొకటి.. ఇంతకీ పూరి ప్రెజెంట్ ప్రాజెక్ట్ సంగతేంటి? లైగర్ సినిమాను ప్యాన్ రేంజ్‌లో రీచ్ చేయించడం కోసం చెప్పులరిగేలా తిరిగారు విజయ్ దేవరకొండ.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
