ప్రశాంత్ వర్మ, రణ్‌వీర్ సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ టీం. దీనికి రాక్షస అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. ఆగిపోలేదు అని దర్శక నిర్మాతలు చెప్తున్నా.. నిప్పు లేనిదే పొగరాదుగా అనే వాళ్లున్నారు. మరి వాళ్లకు ప్రశాంత్ వర్మ టీం ఎలాంటి ప్రూఫ్స్ చూపిస్తుందో చూడాలి.