ఉన్నట్లుండి డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్ జోరు పెంచడంలో అంతరార్థమేంటి..? చూస్తున్నారుగా.. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్‌లో పూరీ జగన్నాథ్ జోష్. లైగర్ ఫ్లాప్ తర్వాత ఆరేడు నెలల పాటు కొత్త సినిమా ఏదీ ప్రకటించని ఈయన.. చివరికి రామ్‌తోనే మరోసారి ఇస్మార్ట్ కథను తెరకెక్కిస్తున్నారు.